Bengaluru:After 12 years, KRP party MLA Gali Janardhan Reddy in Assembly
సోమవారం కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులోని విధాన సౌధలో అడుగుపెట్టి అందరిని ఆకర్షించారు.నవ్వుతూ అసెంబ్లీలో అడుగుపెట్టిన గాలి జనార్దర్ రెడ్డి కొంత మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. తరువాత అసెంబ్లీ ముందు మీడియాతో మాట్లాడిన గాలి జనార్దన్ రెడ్డి 12 ఏళ్ల తరువాత తాను అసెంబ్లీలో అడుగుపెట్టానని, ఈ రోజు కోసం తాను చాలాకాలం నుంచి ఎదురు చూశానని, ఇన్నేళ్ల తరువాత తన ఆశ నెరవేరిందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
#GaliJanardhanReddy #DKShivakumar #Siddaramaiah #GaliJanardhanReddyinassembly #Congress #Bengaluru #Siddaramaiahcabinet